తేనెకన్న తీయనైనది
Thaenekanna Theeyanainadi
Lyricistతేనెకన్న తీయనైనది
UncategorizedAdded on 1/25/2015
Lyrics
నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను ||తేనెకన్న|| ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును ||తేనెకన్న|| నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును ||తేనెకన్న||