తప్పిపోయిన గొర్రె
Thappipoyina Gorre
UncategorizedAdded on 10/19/2018
Lyrics
యేసు ప్రేమ నీకు గురుతుందా మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి కపటము కలిగిన గొర్రె ద్వేషము కలిగిన గొర్రె ఐక్యత లేని గొర్రె యేసు ప్రేమ గురుతుందా మందను వీడినావు – ఒంటరి అయ్యినావు యేసు రాజు నిన్ను వెతుకుచుండెను ప్రార్ధన చేయని మనుష్యుడా వాక్యము వదలిన మనుష్యుడా దేవుని మరచిన మనుష్యుడా యేసు ప్రేమ గురుతుందా చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా