తరాలు మారినా యుగాలు మారినా
Tharaalu Maarinaa Yugaalu Maarinaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/11/2018
Lyrics
తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు మారని దేవుడు మన యేసుడు ||తరాలు|| మారుచున్న లోకములో దారి తెలియని లోకములో మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| సూర్యచంద్రులు గతించినా భూమ్యాకాశముల్ నశించినా మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నీతి న్యాయ కరుణతో నిశ్చలమైన ప్రేమతో మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న రూపము మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||