తీయని స్వరాలతో
Theeyani Svaraalatho
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 6/6/2020
Lyrics
తీయని స్వరాలతో నా మనసే నిండెను యేసుని వరాలతో నా బ్రతుకే మారెను భావమధురిమ ఉప్పొంగెను రాగసుధలతో భాసిల్లెను పరవశించి నిను స్తుతించి ఘనపరచెద వైభవముగా ||తీయని|| ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను యేసుతో రాజ్యము చేసే భాగ్యము నాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని|| ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను సహాయుడా నీలోనేగా నా సాఫల్యము ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము ||తీయని||