తంబుర సితార నాదముతో

Thmbura Sithaara Naadamutho

Lyricistజోసెఫ్ విజయ్
UncategorizedAdded on 7/19/2016

Lyrics

తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే
(2)        ||తంబుర||
పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే
||తంబుర||
ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా
||తంబుర||

Video