తండ్రి నా యేసయ్యా
Thmdri Naa Yaesayyaa
UncategorizedAdded on 11/6/2015
Lyrics
నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||