తోడు లేరని కుమిలిపోకు
Thodu Laerani Kumilipoku
Lyricistబాబన్న
UncategorizedAdded on 11/3/2015
Lyrics
తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు|| ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా|| విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా||