తొలకరి వాన

Tholakari Vaana

Lyricistఫిలిప్ & షారోన్
UncategorizedAdded on 11/14/2016

Lyrics

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును
(2)        ||తొలకరి||
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును
(2)            ||అది నూతన||
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును
(2)            ||అది నూతన||

Video