త్యాగమెంత చేసావు దేవా

Thyaagamemtha Chaesaavu Daevaa

Lyricistకరుణ కుమార్
UncategorizedAdded on 1/2/2017

Lyrics

త్యాగమెంత చేసావు దేవా
నా పాపమంత కడిగావా నేస్తం
ఓ యేసయ్యా… నా నేస్తమా…
(2)        ||త్యాగమెంత||
గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా
ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా
కన్నీరు తుడిచి
కల్వరికి నడిచావా
(2)      ||ఓ యేసయ్యా||
తల వాల్చుటకైన నీకు తావే లేదుగా
తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా
స్వస్థత నాకిచ్చి
సిలువ నీవు మోసావా
(2)        ||ఓ యేసయ్యా||

Video