ఉదయకాలము మధ్యాహ్నము
Udayakaalamu Madhyaahnamu
Lyricistఉదయకాలము మధ్యాహ్నము
UncategorizedAdded on 6/12/2021
Lyrics
సాయంకాలము చీకటి వేళలో చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (2) లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు