ఉల్లాస జీవితం
Ullaasa Jeevithm
UncategorizedAdded on 3/20/2017
Lyrics
ఉత్సాహమైనది అది నీతో నడచుటయే కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా (2) నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి కరుణే లేని కఠినుల మధ్య నన్నూ కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా కాపరి లేని జీవిత పయణంలోనా నా కాపరి నీవై కాపాడావా యేసయ్యా నా కోసం బలి అయ్యావా – నీవు నన్నూ ప్రేమించి నా మార్గం స్థిరపరిచావా – నా కోసం దిగి వచ్చి నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి నలిగిన నా జీవిత పయణంలోనా నీ నవ్వును పుట్టించావా యేసయ్యా నూతనమైన జీవిత మార్గంలోనా నా పాదం నీతో నడిపించావా యేసయ్యా నా కోసం ఏర్పరిచావా – పరలోకపు నివాసము నా కోసం తిరిగొస్తావా – నీ కోసం వేచుంటా నీవు నా కోసం తిరిగొస్తావా – నన్నూ ప్రేమించి నా జీవిత పయనం – నీతోనే యేసయ్యా