వాగ్ధానములన్ని

Vaagdhaanamulanni

Lyricistవినోద్ కుమార్
UncategorizedAdded on 1/12/2022

Lyrics

వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమేగా
కన్నీటిని తుడచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు
నా నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా
(2)      ||నేను జడియను||
కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడున్నదిగా
అది ఇరుకైననూ విశాలమైననూ
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా
నే అలయక సాగెదనయ్యా…
అది ఇరుకైననూ విశాలమైననూ
నా యేసయ్య తోడుండగా
నే అలయక సాగెదనుగా
(2)      ||నేను జడియను||

Video