వేవేల దూతలతో

Vaevaela Doothalatho

UncategorizedAdded on 10/2/2017

Lyrics

వేవేల దూతలతో కొనియాడబడుచున్న
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
బలవంతుడైన దేవా
||వేవేల||
మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం
నే మరువలేను నా దేవా
ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను
ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను
(2)       ||వేవేల||
మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు
మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు
ఎంత వేదనైనా – ఎంత శోధనైనా
మా కొరకు సిలువలో బలి అయినావు
(2)       ||వేవేల||

Video