వర్ణించలేను వివరించలేను

Varnimchalaenu Vivarimchalaenu

Lyricistవర్ణించలేను వివరించలేను
UncategorizedAdded on 12/30/2015

Lyrics

యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను
||యేసయ్యా||
అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను
||యేసయ్యా||
తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను
||యేసయ్యా||

Video