వర్షింపనీ వర్షింపనీ

Varshimpanee Varshimpanee

Lyricistవర్షింపనీ వర్షింపనీ
UncategorizedAdded on 7/13/2016

Lyrics

నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ
నీ వాక్యపు చినుకుతో జీవింపనీ
యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ
(2)       ||వర్షింపనీ||
ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి
సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి
ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ
(2)        ||వర్షింపనీ||
ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి
సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి
దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ
(2)       ||వర్షింపనీ||

Video