వెండి బంగారాల కన్న
Vemdi Bmgaaraala Kanna
UncategorizedAdded on 1/31/2017
Lyrics
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ చిర జీవము నీకొసగిన ప్రేమ యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||