విధేయతకే అర్ధము చెప్పిన
Vidhaeyathakae Ardhamu Cheppina
UncategorizedAdded on 12/31/2016
Lyrics
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||