విడువను నిను ఎడబాయనని

Viduvanu Ninu Edabaayanani

UncategorizedAdded on 10/5/2016

Lyrics

కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా
నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా
||విడువను||
పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా
||విడువను||
మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి
||విడువను||
సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను
||విడువను||

Video