విజయ గీతము మనసార
Vijaya Geethamu Manasaara
UncategorizedAdded on 10/21/2017
Lyrics
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ