వికసించు పుష్పమా

Vikasimchu Pushpamaa

Lyricistవికసించు పుష్పమా
UncategorizedAdded on 9/14/2017

Lyrics

యేసు పాదాల చెంతనే వికసించుమా
తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా
||వికసించు||
నీ ప్రాణ ప్రియుడు సుందరుడు
నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు
మనోహరుడు అతి కాంక్షణీయుడు
స్తోత్రార్హుడు
(2)         ||వికసించు||
నీ పరమ తండ్రి మహిమాన్వితుడు
మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు
పరిశుద్ధుడు
(2)         ||వికసించు||
నీ హితుడు యేసు నిజ స్నేహితుడు
విడువని వాడు నిను ఎడబాయని వాడు
నీతి సూర్యుడు
(2)         ||వికసించు||

Video