విలువైనది సమయము
Viluvainadi Samayamu
UncategorizedAdded on 3/7/2018
Lyrics
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది|| శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||