వింతైన తారక
Vimthaina Thaaraka
UncategorizedAdded on 12/23/2015
Lyrics
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా|| ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||