విరిసిన హృదయాలకు

Virisina Hrudayaalaku

UncategorizedAdded on 10/27/2016

Lyrics

కనుసైగలు చేయుచు ముచ్చటించెను
తీయని భాసలే కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే
||విరిసిన||
ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని
మరువకుమా ప్రియ మరువకుమా
||విరిసిన||
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం
ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం
మరువకుమా ప్రియ మరువకుమా
||విరిసిన||

Video