విశేషమైన కృప

Vishaeshamaina Krupa

Lyricistజీవన్ బాబు
UncategorizedAdded on 6/4/2025

Lyrics

విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా
నా యెడల నీవు విశేషమైన
కృప చూపుచున్నావా
||విశేషమైన||
నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ
నీ కృపయే నన్ను లేవనెత్తగా
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
||విశేషమైన||
గడ్డి పూవు లాంటిది నా జీవితం
పరిమళింపజేయవా నీ కృపచేత
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
||విశేషమైన||
వెలుపట లోపట పోరాటములే
యెటు చూచినా దారి కానరాలేదే
కృప కృప కృప అని పిలువగా
నీ కృప కృప కృప అని పిలువగా
కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా
||విశేషమైన||

Video