వందనాలు యేసు

Vmdanaalu Yaesu

UncategorizedAdded on 2/11/2018

Lyrics

వందనాలు శతకోటి వందనాలు
అబ్రాహాము దేవా నా వందనాలు
ఇస్సాకు దేవా నా వందనాలు
అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా
యాకోబు దేవా నా వందనాలు
నన్ను పిలిచావు వందనాలో
నన్ను కలిసావు వందనాలు
నన్ను మరువలేదు వందనాలో
నన్ను విడువలేదు వందనాలు
(2)     ||నన్ను పిలిచావు||
మహిమనే విడిచావు వందనాలు
మహిలోనికి వచ్చావు వందనాలు
మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు
మార్గమై నిలిచావు వందనాలు
(2)     ||నన్ను పిలిచావు||
మరణమే గెలిచావు వందనాలు
మహిమనే చూపావు వందనాలు
మరణమే గెలిచావు – మహిమనే చూపావు
మాటనే నిలిచావు వందనాలు
(2)     ||నన్ను పిలిచావు||
సిలువనే మోసావు వందనాలు
నా బరువునే దించావు వందనాలు
సిలువనే మోసి – నా బరువునే దించి
నా ఋణమునే తీర్చావు వందనాలు
(2)     ||నన్ను పిలిచావు||
నా తోడు నీవే నా వందనాలు
నా నీడ నీవే నా వందనాలు
నా తోడు నీవే – నా నీడ నీవే
నా వాడవు నీవే నా వందనాలు
(2)     ||నన్ను పిలిచావు||

Video