యేసే నా ఊపిరి

Yaesae Naa Oopiri

UncategorizedAdded on 1/4/2018

Lyrics

నీ సేవే నాకు భాగ్యం
నీ సన్నిధే నాకు శరణం
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
పాపపు ఊబి నుండి
పైకెత్తిన నా ప్రభువా
చీకటి బ్రతుకునకు
వెలుగైన నా దేవా
నీ ఆత్మయే నాకాదరణ
నిత్య జీవం నా నిరీక్షణ
(2)     ||ఆరాధన||
పక్షి రాజు యవ్వనం వలె
నన్ను బలపరచిన దేవా
నూతన దర్శనము
నాకు కనపరచిన ప్రభువా
విశ్వాసమే నాదు సూత్రం
ప్రార్ధనే నాకు విజయం
(2)     ||ఆరాధన||

Video