యేసే సత్యం

Yaesae Sathym

UncategorizedAdded on 10/23/2017

Lyrics

యేసే సర్వము జగతికి
యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం
పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ
బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల

Video