యేసన్న స్వరమన్నా

Yaesanna Svaramannaa

Lyricistయేసన్న స్వరమన్నా
UncategorizedAdded on 1/5/2018

Lyrics

నీవెప్పుడైనా విన్నావా
(2)       ||యేసన్న||
ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచె
యెహోవా ఎదుటను ఆదాము దాగిన
అటులనే నీవును దాగెదవా
(2)       ||యేసన్న||
జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో
కలిసిన స్వరము పిలిచిన యేసు
పిలిచిన పిలుపును నీవింటివా
(2)       ||యేసన్న||
ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరము
ఈనాడు నీవును ఈ స్వరము వినగా
కానాను చేరగా కదిలి రావా
(2)       ||యేసన్న||

Video