యేసయ్య మాట బంగారు మూట
Yaesayya Maata Bmgaaru Moota
UncategorizedAdded on 10/15/2017
Lyrics
ఎన్నటికి మారని మాటేనన్న ఎన్నటెన్నటికి మారని మాటేనన్న నిత్యజీవానికి సత్యమైనది పరలోక రాజ్యానికి మార్గమైనది పదరా పదరా పోదాం పదరా (మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా|| సమరయ స్త్రీని చూసాడయ్యా కుండను బద్దలు కొట్టాడయ్యా జీవపు ఊటలు ఇచ్చాడయ్యా జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||