యేసయ్య పాదాలు
Yaesayya Paadaalu
UncategorizedAdded on 7/30/2019
Lyrics
ఎండల్లో కందాయయ్యా అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య|| మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా నడలేక తూలాడయ్యా అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య|| కొయ్యపై కాళ్ళు పెట్టి సీలను కొట్టిరయ్యా పాదాలు అదిరాయయ్యా అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య|| ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య|| రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చేందుకు వచ్చాడయ్యా ప్రాణము పెట్టాడయ్యా