యేసయ్య రక్తము
Yaesayya Rakthamu
UncategorizedAdded on 8/29/2017
Lyrics
ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమియించిన రక్తము యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి బంధకమును ప్రతి కాడియును విరగగొట్టును – యేసయ్య రక్తము యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి నాలుకయు ప్రతి మోకాలు లోబరచును నా – యేసయ్య రక్తము యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి శాపములకు ప్రతి రోగములకు విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||