యేసయ్యా నా హృదయ స్పందన
Yaesayyaa Naa Hrudaya Spmdana
UncategorizedAdded on 8/4/2017
Lyrics
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||