యేసయ్యా నా హృదయాభిలాష
Yaesayyaa Naa Hrudayaabhilaasha
UncategorizedAdded on 8/4/2017
Lyrics
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా|| ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||