యేసయ్యా నా యేసయ్యా
Yaesayyaa Naa Yaesayyaa
UncategorizedAdded on 2/1/2017
Lyrics
యేసయ్యా నా యేసయ్యా నాపై నీకెందుకింత ప్రేమయ్యా నా పాపములను క్షమియించినావయ్యా నా దోషమును భరియించినావయ్యా నీ ప్రేమకు కొలతే లేదయ్యా నా దాగు చోటు నీవయ్యా (2) ||యేసయ్యా|| ఆజ్ఞను వినని అవిధేయత నీ సన్నిధి నుండి తొలగించనీ ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2) ||యేసయ్యా|| లోకపు ఆశతో నిండియుండగా జీవపు ఢంబము మదిని చేరగా చెడిపోయి నేను తిరిగి రాగా నా రాకకై దారిలో వేచియుంటివి (2) ||యేసయ్యా||