యేసయ్యా నాకంటూ
Yaesayyaa Naakmtoo
Lyricistడేవిడ్ సిండో
UncategorizedAdded on 1/5/2023
Lyrics
అనువదించినది: భరత్ యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||