యేసయ్యా నీ మాటలు
Yaesayyaa Nee Maatalu
UncategorizedAdded on 4/25/2018
Lyrics
యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము… నా త్రోవకు వెలుగై యున్నది యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు