యేసయ్యా నీ నామమునే
Yaesayyaa Nee Naamamunae
UncategorizedAdded on 8/29/2015
Lyrics
నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా ఆరాధనా నీకే ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది నీ నామము.. నీ నామము ||ఆరాధనా||