యేసయ్యా నీ పూల తోట
Yaesayyaa Nee Poola Thota
UncategorizedAdded on 8/2/2020
Lyrics
పుష్పించ లేదెందు చేత – రకరకాల విత్తనాల ప్రేమ మీద చల్లినావు మోసులెత్తినా – చిగురాకు లేచినా పూవులెందుకు పూయలేదు ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా|| సంఘాల స్థాపించినావు సదుపాయములిచ్చినావు సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా సాంగత్య ప్రశాంతి లేదు సౌరభ్యము నిండలేదు ||యేసయ్యా|| స్వార్ధ రహితుల కాపు లేదు ఆత్మ జీవికి పెంపు లేదు సేవ చేసినా – సువార్త సాగినా పూలెందుకు పూయలేదు ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా||