యేసయ్యా నీ ప్రేమ

Yaesayyaa Nee Praema

UncategorizedAdded on 5/17/2016

Lyrics

యేసయ్యా నీ మాట – నా దీపం
పసి ప్రాయముల నీదు ఒడిలో
నివసించెదను చిరకాలములు
||యేసయ్యా||
గాలి వానలో వెలిగే దీపం ఆరదా?
ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు
నీ మాటలే నా జీవం
నీ వెలుగే నా ప్రాణం
నీ గానమే నా పాణం
నీ రూపమే నా దీపం
||యేసయ్యా||
విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు
అపురూప భావాలతో రాగం నీకే అంకితం
నీ పరలోకం చూడాలని
నీ దర్శనం నే పొందాలని
నీ స్వరమే నే వినాలని
ఆశించెద ప్రతి క్షణము
||యేసయ్యా||

Video