యేసయ్యా నిన్ను ప్రేమించువారు
Yaesayyaa Ninnu Praemimchuvaaru
UncategorizedAdded on 1/4/2018
Lyrics
యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు దేవ దూతల జ్ఞానమును కలిగుందురు సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిని ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారి చేతులకు వారి శత్రువుల నప్పగింతువు వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును (2) ||యేసయ్య||