యేసూ ఎంతో వరాల మనస్సూ

Yaesoo Emtho Varaala Manassoo

UncategorizedAdded on 1/12/2018

Lyrics

చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా –
గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే – మహిమ చూపించావే
నీవే రేవంట ఏ నావకైనా
కడలే నీవంట ఏ వాగుకైనా
ఉప్పొంగె నీ ప్రేమలో
||ప్రభువా||
దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగులలో చేపంటి వాడ
నా దారి గోదారిలో
||ప్రభువా||

Video