యేసూ నన్ ప్రేమించితివి

Yaesoo Nan Praemimchithivi

UncategorizedAdded on 3/13/2017

Lyrics

యేసూ నన్ ప్రేమించితివి
ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే
నా పాప భారము తొలగే
నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని
నా పాపములచే నేను నిన్ను విసిగించితిని
||యేసూ||
నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను
నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి
||యేసూ||
రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి
క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి
||యేసూ||

Video