యేసు జననము

Yaesu Jananamu

UncategorizedAdded on 2/4/2015

Lyrics

ఆనంద గానాల క్రిస్మస్ దినము
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా
బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు
||ఆహాహహా||
గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్
||ఆహాహహా||

Video