యేసు మంచి దేవుడు

Yaesu Mmchi Daevudu

UncategorizedAdded on 11/5/2015

Lyrics

యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును
(2)       ||యేసు మంచి||
శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు
(2)       ||యేసు మంచి||
శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు
(2)       ||యేసు మంచి||

Video

Yaesu Mmchi Daevudu Lyrics | Shining Christians