యేసు నీ నామామృతము

Yaesu Nee Naamaamruthamu

UncategorizedAdded on 7/17/2016

Lyrics

దేవ
మా – దోషములను హరించి మోక్షని
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన
||యేసు||
వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి
దేవ
యెంతో – కీడు జేసిన పాడు వైరిని
గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి
||యేసు||
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా
దేవ
నీ – దాపు జేరిన వారి కందరి
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు
||యేసు||
అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే
దేవ
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు
రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు
||యేసు||
అందమగు నీ మందిరమున – బొందుగా మేము
దేవ
నీ – సుందర కరుణామృతము మా
డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన
||యేసు||

Video

Yaesu Nee Naamaamruthamu Lyrics | Shining Christians