యేసు నీవే చాలు నాకు
Yaesu Neevae Chaalu Naaku
UncategorizedAdded on 7/26/2016
Lyrics
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము మనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు|| నింగి నేల మారినా – స్థితి గతులు మారినా ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ కంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ నిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||