యేసు నిన్ను నేను

Yaesu Ninnu Naenu

UncategorizedAdded on 10/1/2015

Lyrics

చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నా కనులు తెరిచి కనిపించయా
ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము
నన్ను పొందనిమ్ము
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము
||యేసు నిన్ను||
తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా
నాకు నువ్వు కనబడుము
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము
||యేసు నిన్ను||

Video