యేసు ఒక్కడే
Yaesu Okkadae
UncategorizedAdded on 9/3/2018
Lyrics
క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా|| దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా||