యేసు ప్రభువా నీవే

Yaesu Prabhuvaa Neevae

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/5/2018

Lyrics

యేసు ప్రభువా నీవే
మహిమా నిరీక్షణా
హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణా నీవే
గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి
మహిమా నిరీక్షణా నీవే
నిశ్చయముగా నిన్ను చూతును
యేసు ప్రభో జయహో
నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి
ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును
యేసు ప్రభో జయహో
ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ
పరలోకమే నా దేశము
మహిమలోనచ్చట నుందును
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో

Video