యేసు ప్రభువే
Yaesu Prabhuvae
UncategorizedAdded on 1/12/2018
Lyrics
అందరము – విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్ తన రాజ్యమునందు మనలను చేర్చును ఘన విజయమును మనకై పొందెన్ మన విజయము యేసే అని హర్షించెదము మనమాయన సంఘముగా తన రక్తము ద్వారా సమకూర్చెను సంఘమునకు శిరస్సాయనే సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము మహోన్నతుడు మహా ఘనుడు మహిమ రాజు మనకు విజయమునిచ్చే మరణము గెల్చి తిరిగి లేచే ఆర్భాటముతో హర్షించెదము